బ్లాగవతం.

సౄష్టించినదెవరైనా..
మార్పు- చేర్పు చేసేదెవరైనా..

ఓ మనిషీ!  నీ మనసును పట్టి పిండి పిప్పిచేసి.
అటు విసిరి ఇటు విసిరి.

చివరిగా ఒకేఒక్క దులుపు దులిపి  
ఇంటర్ నెట్ ప్రపంచపు తీగలపై అరబెడుతున్న
బ్లాగుల ప్రపంచానికి, బ్లాగస్తులకు
నమస్కారములు…

అందరూ భావుండాలి.
అందరూ ఆరోగ్యంగా ఉండాలి..
అందరూ సంతోషంగా  ఉండాలి…ఇదే నా “ఆకాంక్ష”…..మీ విశ్వం.

3 Comments

  1. 1

    Good start!

    Your blog clothes are also good.

    Keep it up.

  2. 2
    radhika Says:

    cuuda cakkagaa vundi blog

  3. బ్లాగు లోకానికి స్వాగతం.

    మీ ఆకాంక్షే అందరి ఆకాంక్ష కావాలి

    – విహారి


RSS Feed for this entry

Leave a Comment