ఎక్కడ చదివినా చిరంజీవి చిరంజీవి…
సరే మనం కూడా ఏదోటి రాసేస్తే పోలా ఒక పోస్టయిపోతుంది.
వెనకే కొన్ని కామెంట్లు కూడా పోగేయవచ్చు {అందరిలా కాక నిజంగా కామెంట్ల కోసమే రాస్తున్నా}
పాపం ఇప్పటికే యూ ట్యూబ్లో మెలికల జాక్సన్ వీడియో ద్వారా కొంత పరువు తీసేసేరు.
ఇప్పుడు చిన్నమ్మాయితో పెళ్ళితో మరికొంత.
ఏదైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నోళ్ళు చాలా జాగ్రత్తగానే ఉండాలేమో !
{అదీకాక మనలో మన మాట. సినిమాల్లోలాగా అదే వ్యక్తిత్వం బయటకూడా ప్రదర్శిస్తే ఇలాంటి ముళ్ళూ విప్పుకొనే అవసరాలు రావేమో}
ఒకప్పుడు ఉదయ్ [...]